FluxPro.artCreate

🎬 వీడియో ప్రాంప్ట్ (తెలుగు) Scene 1 (0-4 sec): ఉదయం సూర్యోదయ సమయంలో పచ్చగా ఉన్న ప్రత్తి పొలం. ఆకులపై తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, పేనుబంక కనిపిస్తూ పంటను దెబ్బతీస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో టెన్షన్ మ్యూజిక్. Voice Over: "రైతన్నా... మీ ప్రత్తి పంటను తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, పేనుబంక తీవ్రంగా నష్టపరుస్తున్నాయా?" Scene 2 (4-8 sec): PICKUP బాటిల్ గాల్లో తిరుగుతూ స్టైలిష్‌గా కనిపిస్తుంది. బాటిల్ నుండి నీలం రంగు ఎనర్జీ వేవ్స్ బయటకు వచ్చి పురుగులను తొలగిస్తాయి. Voice Over: "ఇప్పుడు మీకు తోడుగా... శివసాయి క్రాప్ ప్రొటెక్షన్ యొక్క PICKUP!" Scene 3 (8-15 sec): పురుగులు పూర్తిగా మాయమవుతాయి. ప్రత్తి మొక్కలు ఆరోగ్యంగా మారి కొత్త చిగుర్లు వేగంగా వస్తాయి. ఆకులు ముదురు ఆకుపచ్చగా మెరిసిపోతాయి. Voice Over: "తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, పేనుబంక నుండి సమర్థవంతమైన రక్షణ... మొక్కలకు అద్భుతమైన గ్రోతింగ్... అధిక చిగుర్లు... ఆరోగ్యవంతమైన పెరుగుదల." Scene 4 (15-22 sec): రైతు ఆనందంగా పొలంలో నడుస్తూ మొక్కలను పరిశీలిస్తాడు. ఎక్కువ బోల్స్‌తో ఉన్న ప్రత్తి మొక్కలు కనిపిస్తాయి.

5
0
Safe
Guidance 1
Seed 8084048080729925
Steps 9
Public

More from HARIKRISHNA ACHANTI

Explore more work from this creator.

View more from HARIKRISHNA ACHANTI